『తెలుగు విద్యార్థులకు అంబానీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? | Vasthava Vedika』のカバーアート

తెలుగు విద్యార్థులకు అంబానీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? | Vasthava Vedika

తెలుగు విద్యార్థులకు అంబానీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? | Vasthava Vedika

無料で聴く

ポッドキャストの詳細を見る
#NEETPaperLeak #EducationScam #TeluguNewsThe complete truth behind the NEET UG 2024 paper leak & CBSE valuation scam. మన విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న కార్పొరేట్ కాలేజీల మాఫియా వెనుక ఉన్న చేదు నిజాలు!In this highly detailed analysis, we expose how the Indian education system is failing millions of hardworking students. From the shocking micro-bluetooth cheating in NEET UG exams to the massive blunders in CBSE online answer sheet evaluation, find out why over 23 lakh students and their parents are suffering.ఈ వీడియోలో మనం కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ, గాలి వెలుతురు లేని అపార్ట్‌మెంట్ కాలేజీల దారుణాలు, ఎలక్షన్ ఫండ్స్ కోసం ఫీజుల పెంపు, మరియు మార్కులు/ర్యాంకులు ఉన్నా కూడా మన తెలుగు విద్యార్థులకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు అనే ముఖ్యమైన విషయాలపై పూర్తి విశ్లేషణ చేసాము.#NEETPaperLeak #EducationScam #TeluguNews #CBSEBoard #CorporateColleges #IndianEducationSystem #vasthavavedika 0:00 - NEET UG & CBSE Exams Failure | నీట్ పేపర్ లీక్ ఘోరం01:49 - Real Reason Behind Paper Leaks | అసలు పేపర్లు ఎలా లీక్ అవుతున్నాయి?03:03 - Is Our Education System Corrupt? | మన విద్యా వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందా?04:15 - Shocking Micro-Bluetooth Cheating | చెవిలో బ్లూటూత్ పెట్టి ఎగ్జామ్స్ కాపీయింగ్05:01 - Minister Dharmendra Pradhan Reaction | విద్యాశాఖ మంత్రి బాధ్యత ఎవరిది?05:41 - CBSE Online Valuation Scam Details | ఆన్‌లైన్ పేపర్ కరెక్షన్‌లో పెద్ద స్కామ్07:24 - Bad Scanning & Blurred Answer Sheets | ఒకరి మార్కులు ఇంకొకరికి ఎలా వేస్తున్నారు?12:24 - Student Vedant Pakistan Agent Controversy | తప్పు ఎత్తి చూపితే పాకిస్తాన్ ఏజెంట్ అంటారా?15:40 - Mangilal Family NEET Scam | ఒకే ఇంట్లో ఐదుగురికి ర్యాంకులు ఎలా వచ్చాయి?17:11 - IIT Seats vs Local Engineering Colleges | ఐఐటీ సీటు రావలసిన వాళ్లకు అన్యాయం18:56 - Dark Side of Corporate Colleges Mafia | కార్పొరేట్ కాలేజీల వెనుక ఉన్న అసలు మాఫియా21:12 - Harsh Truth of Apartment Colleges | గాలి, వెలుతురు లేని అపార్ట్‌మెంట్ కాలేజీల దారుణం22:07 - Why Telugu Students Are Not Getting Jobs | ర్యాంకులు ఉన్నా తెలుగు వాళ్లకు ఉద్యోగాలు ఎందుకు రావు?24:33 - Inspection Drama in Medical Colleges | డమ్మీ ప్రొఫెసర్లతో మెడికల్ కాలేజీల నాటకాలు25:49 - ₹600 Crore Election Funding & Fees Hike | ఎలక్షన్ ఫండ్స్ కోసం ₹10,000 ఫీజుల పెంపు29:14 - TS Inter Board Valuation Scam Connection | తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్కామ్ లింక్ ఏంటి?32:24 - How Compromised Media Hides Failures | ప్రభుత్వాల తప్పులను దాస్తున్న మీడియా భజన35:31 - How to Fix Indian Education System | మన చదువుల వ్యవస్థ మారాలంటే ఏం చేయాలి?TeluguOne's YouTube Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.Facebook Link: / tonenewsofficial Instagram Link: / tone.news Twitter Link: / teluguonenews SUBSCRIBE - https://goo.gl/D6YQoc
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません